COVID-19 and learning to India

Good learning because of COVID-19 in the world for India. 



While I write this blog present COVID-19 situation is that 144,031 cases got registered, 3.7% died, 49.2% recovered, 42.9% are in mild condition and another 4.2% are in critical situation. This is the situation of the world (mostly dominated by China, S.Korea, Iran and Europe). I would not put any adjectives if they are more or less you can decide your self if they are too much or less deaths. The problem has just started and not sure where we will stand after few months.



This situation is after having health infrastructure in those (China, S.Korea, Iran and Europe) countries as shown in the below figure. 



The per capita expenditure for health shows where we stand in related to our health care and caring about our health comparing with those countries who are trying to control COVID-19 with their infrastructure. 

Are we spending enough? If no, why are we not spending enough?

The recommended Labs to test Corona virus are BSL-4 Labs as only those can handle the COVID-19 samples, as Corona virus comes under Level-4 Organism. Minmum BSL-3 level labs are required. In Europe for every 5 million (50 lakh) population there is either BSL-3 or BSL-4 lab available right now. India have 3 of 54 BSL-4 labs of the world. India planned to establish 160 BSL-3 level labs in 2012. Presently there are 72 functional ICMR labs for Covid-19 and other 49 from government system, most likely another 51 will get added from private labs. So together we have around 170 labs which is around one lab for 8.5 million. Each BSL-3 lab requires ₹70 crore in 2012 (now amount required would be much more than this). 

The popular health scheme by Indian government Ayushman Bharat which addresses only 1/3rd of Indians, it is also not getting implemented properly because we are not honest enough

Why are we not able to spend money in Health sector?

We need to remember that COVID-19 can be contagious for any person irrespective of their financial status. The virus does not show any partiality in getting infected to either rich or poor person. So just becoming rich will not be enough we need to allow poor people to develop to such a stage that they can pay taxes and take care of themselves. As we can't provide jobs for all the population then we have to control the population (we have already crossed china in terms of population). If we don't take responsibility of controlling our population then nature will take into its hands. 

The major reason that we are not able to spend money is that because we are again not enough patriotic to pay taxes. If we hear the words of our PM (लम्बा सफर बाखि हैं।), only 1% Indians are paying taxes. So the country is running only because of those 1% population

According to the number of taxpayers and according to income tax slabs in India then almost 140 crore Indians are not even earning monthly ₹20,000. Which is completely false according to the per capita income. So we are not honest and patriotic enough to pay taxes. 

We might say several things such as:
  • Government is not doing enough
  • We don't have enough jobs
  • Government is corrupt
But it does not matter which ever party comes into government can't provide facilities to excess population. We should show our patriotism by paying taxes. If we think we are not in condition of paying taxes because of no jobs/less salaries. Then we need to contain our population according to the resources available which will give us an option of being honest and patriotic. 

As of now COVID-19 did not yet seriously entered India and I hope it stays like that. If something worse happens then we are responsible for it and not just the government setup. Hope we learn something out of COVID-19. 


If disaster does not happen and if we are able to control with available resources then we really need to be thankful to those 1% patriotic population who were paying taxes for all other 99%. 

Today I have updated an information in the blog and by that time numbers are changed to following percentages:





Thanks for reading and please take care of yourself and your surroundings with the help of these guidelines






భారతదేశానికి ప్రపంచంలో COVID-19 కారణంగా ఒక పాఠం ఉన్నదీ. 




నేను ఈ బ్లాగును వ్రాస్తున్నప్పుడు ప్రస్తుత COVID-19 పరిస్థితి ఏమిటంటే 144,031 కేసులు నమోదయ్యాయి, అందులో 3.7% మంది మరణించారు, 49.2% కోలుకున్నారు, 42.9% తేలికపాటి స్థితిలో ఉన్నారు మరియు మరో 4.2% మంది క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. ఇది ప్రపంచ పరిస్థితి (ఎక్కువగా చైనా, దక్షిణ.కోరియా, ఇరాన్ మరియు యూరప్ వారి తో నిండి ఉన్నదీ ). ఈ సంఖ్యా లు ఎక్కువ న లేదా తక్కువ న అన్నది నేను చెప్పా దలుచుకోలేదు, అవి చాలా ఎక్కువ లేదా తక్కువ మరణాలు అనేది మీరు మీరే నిర్ణయించుకోవచ్చు. సమస్య ఇప్పుడే ప్రారంభమైంది మరియు కొన్ని నెలల తర్వాత మనం ఎక్కడ నిలబడతామో చూడాలి.




దిగువ చిత్రంలో చూపిన విధంగా (చైనా, ఎస్.కోరియా, ఇరాన్ మరియు యూరప్) దేశాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు ఉన్న తరువాత కూడా ఈ పరిస్థితి ఉన్నదీ.


ఆరోగ్యం సంరక్షణ కోసం మనం తలసరి వ్యయం ప్రపంచం లో మనం ఎక్కడ నిలబడ్డామో మరియు COVID-19 ను వారి మౌలిక సదుపాయాలతో నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న దేశాలతో పోల్చినప్పుడు, పై చిత్రం లో మనం మన ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ వహిస్తున్నామో తెలుస్తుంది. 

మనం తగినంత ఖర్చు చేస్తున్నామా? చెయ్యక పోతే, మనం ఎందుకు తగినంత ఖర్చు చేయడం లేదు?

కరోనా వైరస్ను పరీక్షించడానికి సిఫారసు చేయబడినవి BSL-4 ల్యాబ్‌లు, ఎందుకంటే అవి మాత్రమే COVID-19 తో కలిగి ఉన్న మన కణాలను నియంత్రించ గలవు. ఎందుకంటే కరోనా వైరస్ స్థాయి -4 జీవి క్రింద వస్తుంది. కనీసం BSL-3 స్థాయి ల్యాబ్ లు అవసరం. ఐరోపాలో ప్రతి 5 మిలియన్ (50 లక్షలు) జనాభాకు ప్రస్తుతం BSL-3 లేదా BSL -4 ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని 54 BSL -4 ల్యాబ్‌లలో 3 భారతదేశంలో ఉన్నాయి. 2012 లో 160 BSL-3 స్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని భారత్ ప్రణాళిక వేసింది. ప్రస్తుతం కోవిడ్ -19 కోసం 72 ఉపయోగకరమైన ఐసిఎంఆర్ ల్యాబ్‌లు మరియు ప్రభుత్వ వ్యవస్థ నుండి ఇతర 49 ఉన్నాయి, మరియు ప్రైవేట్ ల్యాబ్‌ల నుండి మరో 51 జోడించబడతాయి. కాబట్టి అన్ని కలిసి 170 ల్యాబ్‌లు ఉన్నాయి, వీటి ప్రకారం ఒక ల్యాబ్ 8.5 మిలియన్లకు జనాభా కు ఉన్నాయి.

. అలాంటి ప్రతి BSL-3 ల్యాబ్‌కు 2012 లో ₹ 70 కోట్లు అవసరం (ఇప్పుడు ఇంకా ఎక్కువే అవసరం పడుతుంది).

మూడు వంతులో ఒక వంతు భారతీయులను పరిష్కరించే గలిగే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం సరిగ్గా అమలు కావడం లేదు ఎందుకంటే మనం తగినంత నిజాయితీగ లేము. ఈ పథకం తో మనం ఇంకా మూడో వంతు జనాభా ను మాత్రమే ఉద్దేశిస్తున్నాము. 

ఆరోగ్య రంగంలో మనం ఎందుకు డబ్బు ఖర్చు చేయలేకపోతున్నాము?

COVID-19 వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఏ వ్యక్తికైనా సంక్రమిస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. వైరస్ ధనిక లేదా పేదవారికి సోకడంలో పక్షపాతం చూపించదు. కాబట్టి మనం ధనవంతులు కావడం సరిపోదు, పన్నులు చెల్లించ విధంగా  పేదలు ఎదిగేటట్టు గ కూడా మనం చూడాలి. మన ఉన్న జనాభాకు ఉద్యోగాలు ఇవ్వలేక పోతున్నాం కనుక మనం జనాభాను (మనం చైనా ను ఎప్పుడో దాటేసము జనాభా లో)  కూడా నియంత్రించాలి. మన జనాభాను నియంత్రించే బాధ్యతను మనం తీసుకోకపోతే ప్రకృతి దాని చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది.

మనం డబ్బు ఖర్చు చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మన లో పన్నులు చెల్లించేంత దేశభక్తి లేనివారు ఎక్కువ మంది ఉన్నారు. మన ప్రధానమంత్రి మాటలు విన్నట్లయితే (ఇంకా చాలా దూరం వెళ్ళాలి పన్ను సరిగ్గా కట్టే విషయం లో), 1% భారతీయులు మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. కాబట్టి దేశం ఆ 1% జనాభా ఉన్నందున మాత్రమే నడుస్తోంది. 

అంటే పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రకారం మరియు భారతదేశంలో ఆదాయపు పన్ను స్లాబ్ల ప్రకారం దాదాపు 140 కోట్ల మంది భారతీయులు నెలవారీ ₹ 20,000 కూడా సంపాదించడం లేదు అని అనుకోవాల్సి వస్తుంది. ఇది తలసరి ఆదాయం ప్రకారం పూర్తిగా తప్పు. అంటే మనం పన్నులు నిజాయితీ మరియు దేశ భక్తి తో చెల్లించడం లేదు. 

మనం దీనికి ఎలాంటి కారణాలు ఐన చెప్పవచ్చు: 
  • ప్రభుత్వం తగినంతగా చేయడం లేదు అని
  • మనకు తగినంత ఉద్యోగాలు లేవు అని కానీ
  • అవినీతి ప్రభుత్వం, ఉద్యోగులు అని 

కానీ ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా మన లాంటి అధిక జనాభాకు సౌకర్యాలు కల్పించడం లో విఫలమే అవుతుంది.  మనం దేశభక్తి అనేటిది చూపించాలి అని అనుకుంటే పన్నులు చెల్లించడం ద్వారా చూపించాలి. ఉద్యోగాలు / తక్కువ జీతాలు లేనందున మేము పన్నులు చెల్లించే స్థితిలో లేమని అనుకుంటే, అప్పుడు మనం జనాభా వనరులకు సరిపోయేలాగా ఉంచుకోవాలి దాంతో మనం నిజాయతి దేశభక్తి తో ఉండే అవకాశం ఉంటుంది. 

ప్రస్తుతానికి COVID-19 ఇంకా తీవ్రంగా భారతదేశంలోకి ప్రవేశించలేదు మరియు అది అలానే ఉండాలని ఆశిద్దాం. ఏదైనా విపత్తు వస్తే, దానికి ప్రభుత్వ వ్యవస్థ కన్నా మనమే ఎక్కువ బాద్యులము. COVID-19 ఇది నేర్చుకుంటామని ఆశిస్తున్నాను.

విపత్తు లాంటిది రాకుండా ఉంటె, మనకు ఉన్న వనరులతో కోవిద్-19 ని ఆధీనం ఉంచుకోగలిగితే అప్పుడు ఆ 99% పన్ను కట్టని జనాభా పన్ను కట్టిన 1% జనాభా కు కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది. 

ఈ కొంత కొత్త సమాచారం తో మార్పు చేసే సరికి ఇలా ఉన్నదీ పరిస్థితి: 


చదివినందుకు ధన్యవాదాలు మరియు దయచేసి ఈ మార్గదర్శకాల సహాయంతో మిమ్మల్ని మరియు మీ పరిసరాలను జాగ్రత్తగా చూసుకోండి.









दुनिया में COVID-19 के कारण भारत को एक सबक है।



जब में इस ब्लॉग को लिखने लगा हु, वर्तमान COVID-19 स्थिति 144,031 मामले हैं, जिनमें से 3.7% की मृत्यु हो गई है, 49.2% पुनः प्राप्त हुए हैं, 42.9% हल्के हालत में हैं, और अन्य 4.2% गंभीर स्थिति में हैं। यह वैश्विक स्थिति है (ज्यादातर चीन, दक्षिण कोरिया, ईरान और यूरोप से भरी हुई है)। मैं यह नहीं कह रहा हूं कि ये संख्या अधिक या कम है, आप खुद तय कर सकते हैं कि वे कम या ज्यादा घातक हैं। समस्या अभी शुरू हुई है और कुछ महीनों के बाद हमें यह देखने की हम कहां खड़े रहेंगे।




कई देशों (चीन, कोरिया, ईरान और यूरोप) में स्वास्थ्य के बुनियादी ढांचे की होने के बाद भी यही स्थिति है जैसा कि नीचे दिए गए आंकड़े में दिखाया गया है।


स्वास्थ्य देखभाल पर प्रति व्यक्ति व्यय, दुनिया के उन हिस्सों के समान जहां हम और जो देश अपने बुनियादी ढांचे के साथ COVID -19 को नियंत्रित करने की कोशिश कर रहे हैं, ऊपर दी गई तस्वीर बताती है कि हम अपने स्वास्थ्य की कितनी परवाह करते हैं।

क्या हम पर्याप्त खर्च कर रहे हैं? यदि नहीं, तो हम पर्याप्त खर्च क्यों नहीं करते?

कोरोनोवायरस के परीक्षण के लिए BSL-4 लैब्स की सिफारिश की जाती है क्योंकि वे केवल हमारी नमूने को COVID ​​-19 से नियंत्रित करते हैं। ऐसा इसलिए है क्योंकि कोरोना वायरस स्तर -4 जीव में आता है। कम से कम BSL-3 स्तर की प्रयोगशालाओं की आवश्यकता है। BSL-3 या BSL-4 लैब वर्तमान में यूरोप के प्रत्येक 5 मिलियन लोगों के लिए उपलब्ध है। दुनिया में 54 BSL-4 प्रयोगशालाओं में से 3 भारत में हैं। भारत की 2012 योजना के अनुसार 160 BSL-3 स्तय लैब्स स्थापित करने की है। वर्तमान में कोविद -19 के लिए 72 कार्यात्मक आईसीएमआर प्रयोगशालाएं हैं,  और सरकारी प्रणाली से अन्य 49 है। और 51 अन्य निजी प्रयोगशालाओं से जोड़े जाएंगे। इसलिए हमारे पास लगभग 170 प्रयोगशालाएँ हैं जो 8.5 मिलियन के लिए एक प्रयोगशाला है। 2012 में ऐसी प्रत्येक BSL-3 लैब को  ₹70 करोड़ की आवश्यकता होगी (अभी और जाधा हो सकती हैं )।

आयुष्मान भारत स्वास्थ्य योजना, जो एक तिहाई भारतीयों को संबोधित कर सकती है, उसे भी ठीक से लागू नहीं किया गया है क्योंकि हम पर्याप्त रूप से ईमानदार नहीं हैं। इस योजना के साथ हम केवल एक तिहाई लोगों को लक्षित कर रहे हैं।

हम स्वास्थ्य क्षेत्र में पैसा क्यों नहीं खर्च कर सकते?

हमें यह याद रखना चाहिए कि COVID-19 किसी भी व्यक्ति से संक्रामक हो सकता हैं, चाहे उनकी वित्तीय स्थिति कुछ भी हो। वायरस अमीर या गरीब के खिलाफ भेदभाव नहीं करता है। हैइसलिए सिर्फ अमीर बनना ही काफी नहीं होगा, हमें गरीब लोगों को इस तरह विकसित होने की अनुमति देनी चाहिए कि वे कर का भुगतान कर सकें और अपना ख्याल रख सकें।। हमें जनसंख्या को भी नियंत्रित करना चाहिए (जनसंख्या में हम चीन को पीछा छोड़ दिया हैं ) ताकि हमारी मौजूदा आबादी को रोजगार न मिले। यदि हम अपनी जनसंख्या को नियंत्रित करने की जिम्मेदारी नहीं लेते हैं, तो प्रकृति मामलों को अपने हाथों में लेगी।

मुख्य कारण जो हम पैसा खर्च नहीं कर रहे हैं, वह यह है कि हमारे करों का भुगतान करने के लिए पर्याप्त देशभक्त नहीं हैं। यदि हम अपने प्रधान मंत्री के शब्दों को सुनते हैं (और कर के संदर्भ में अभी भी एक लंबा रास्ता तय करना है), तो केवल 1% भारतीय कर देते हैं। इसलिए देश केवल 1% आबादी के कारण ही चल रहा है।

इसका मतलब है कि भारत में करदाताओं की संख्या और आयकर स्लैब के अनुसार, लगभग 140 करोड़ भारतीय महीने में 20,000 भी नहीं कमा रहे हैं। यह प्रति व्यक्ति आय के मामले में पूरी तरह से गलत है। इसका मतलब है कि हम ईमानदारी और देशभक्ति के साथ कर नहीं दे रहे हैं।

यहाँ कुछ कारण हैं हम कह थे हैं:

  • कि सरकार पर्याप्त नहीं कर रही है
  • ऐसा नहीं है कि हमारे पास पर्याप्त नौकरियां हैं लेकिन
  • वह भ्रष्ट सरकार, कर्मचारी हैं 
लेकिन सरकार में आने वाली कोई भी पार्टी हमारी जैसी आबादी को सुविधाएं देने में विफल रहेगी। अगर हमें लगता है कि हमें देशभक्ति दिखानी चाहिए, तो हमें दिखाना होगा कि हम कर का भुगतान करते हैं। यदि हमें लगता है कि हम नौकरियों की कमी / कम वेतन के कारण करों का भुगतान करने की स्थिति में नहीं हैं, तो हमें जनसंख्या संसाधनों को फिट करना होगा ताकि हम सही देशभक्ति रख सकें।

फिलहाल, COVID-19 ने अभी तक भारत में गंभीरता से प्रवेश नहीं किया है और आशा करते हैं कि यह वैसा ही रहेगा। अगर आपदा की स्थिति में आते हैं थो सर्कार की व्यवस्ता से जाधा हम जिम्मेदार हैं। आशा हैं की COVID-19 से कुछ सीक हम लेंगे।


अगर हम कोविद -19 को अपने पास मौजूद संसाधनों के साथ नियंत्रण रख सकते हैं, तो हमें 1% करदाताओं की आबादी को धन्यवाद देना होगा जिन्होंने बाखइ 99% के आधार बने हैं।


आज कुछ अद्यतन करने तक संख्या निम्न प्रतिशत में बदल गई है:



आपने यह ब्लॉग पड़ने के लिए बहुत दन्यवाद, और इन सुरक्षा सावधानियां के साथ अपना और आपके आस पास को सुरक्ष रखिये। 

Comments

Manu Gaur said…
Very well written. Basic Problem is Over Population of India.